తెలుగు ఎడిషన్ · 17 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
కోల్‌కతాలో దుర్గాపూజ తొక్కిసలాట.. 17 మంది మృతిమంచిర్యాల‌ జిల్లా: లక్షేట్టిపేట మండల కేంద్రం గాంధీ చౌక్ వద్ద రోడ్డు ప్రమాదంమున్సిపల్ ఎన్నికల్లో రెండో రోజు 7,825 నామినేషన్లుపుంగనూరు ఘటనలో గాయపడిన సిబ్బందిని పరామర్శించిన ఎంపీ మిథున్ రెడ్డివిజయవాడ మేయర్ అభ్యర్థిగా ఏబీ వెంకటేశ్వరరావుకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించిన షర్మిలవిజయవాడ ఉత్సవ్‌లో విజయ్ దేవరకొండ , రష్మిక సందడి.కోల్‌కతాలో దుర్గాపూజ మండపం వద్ద తొక్కిసలాట తరహా పరిస్థితియువ ఫిలిం మేకర్లను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకోల్‌కతాలో దుర్గాపూజ తొక్కిసలాట.. 17 మంది మృతిమంచిర్యాల‌ జిల్లా: లక్షేట్టిపేట మండల కేంద్రం గాంధీ చౌక్ వద్ద రోడ్డు ప్రమాదంమున్సిపల్ ఎన్నికల్లో రెండో రోజు 7,825 నామినేషన్లుపుంగనూరు ఘటనలో గాయపడిన సిబ్బందిని పరామర్శించిన ఎంపీ మిథున్ రెడ్డివిజయవాడ మేయర్ అభ్యర్థిగా ఏబీ వెంకటేశ్వరరావుకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించిన షర్మిలవిజయవాడ ఉత్సవ్‌లో విజయ్ దేవరకొండ , రష్మిక సందడి.కోల్‌కతాలో దుర్గాపూజ మండపం వద్ద తొక్కిసలాట తరహా పరిస్థితియువ ఫిలిం మేకర్లను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
వాతావరణం
📅 తేదీ వారీగా

హైదరాబాద్‌లో ఘనంగా దుర్గా పూజ ఉత్సవాలు

ప్రత్యేక కథనంజాతీయం
హైదరాబాద్‌లో ఘనంగా దుర్గా పూజ ఉత్సవాలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్ బెంగాలీ సమితి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలోని తెలంగాణ కళాభారతిలో దుర్గా పూజ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 17 నుంచి 21 వరకు ఐదు రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, గౌరవ అతిథిగా సీపీ సజ్జనార్ హాజరయ్యారు. రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానందజీ కూడా పూజల్లో పాల్గొన్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు