తెలుగు ఎడిషన్ · 17 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
కోల్‌కతాలో దుర్గాపూజ తొక్కిసలాట.. 17 మంది మృతిమంచిర్యాల‌ జిల్లా: లక్షేట్టిపేట మండల కేంద్రం గాంధీ చౌక్ వద్ద రోడ్డు ప్రమాదంమున్సిపల్ ఎన్నికల్లో రెండో రోజు 7,825 నామినేషన్లుపుంగనూరు ఘటనలో గాయపడిన సిబ్బందిని పరామర్శించిన ఎంపీ మిథున్ రెడ్డివిజయవాడ మేయర్ అభ్యర్థిగా ఏబీ వెంకటేశ్వరరావుకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించిన షర్మిలవిజయవాడ ఉత్సవ్‌లో విజయ్ దేవరకొండ , రష్మిక సందడి.కోల్‌కతాలో దుర్గాపూజ మండపం వద్ద తొక్కిసలాట తరహా పరిస్థితియువ ఫిలిం మేకర్లను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకోల్‌కతాలో దుర్గాపూజ తొక్కిసలాట.. 17 మంది మృతిమంచిర్యాల‌ జిల్లా: లక్షేట్టిపేట మండల కేంద్రం గాంధీ చౌక్ వద్ద రోడ్డు ప్రమాదంమున్సిపల్ ఎన్నికల్లో రెండో రోజు 7,825 నామినేషన్లుపుంగనూరు ఘటనలో గాయపడిన సిబ్బందిని పరామర్శించిన ఎంపీ మిథున్ రెడ్డివిజయవాడ మేయర్ అభ్యర్థిగా ఏబీ వెంకటేశ్వరరావుకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించిన షర్మిలవిజయవాడ ఉత్సవ్‌లో విజయ్ దేవరకొండ , రష్మిక సందడి.కోల్‌కతాలో దుర్గాపూజ మండపం వద్ద తొక్కిసలాట తరహా పరిస్థితియువ ఫిలిం మేకర్లను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
వాతావరణం
📅 తేదీ వారీగా

నెస్లే, హిందుస్థాన్ యూనిలీవర్‌లకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు

ప్రత్యేక కథనంజాతీయం
నెస్లే, హిందుస్థాన్ యూనిలీవర్‌లకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఫుడ్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనపై నెస్లే, హిందుస్థాన్ యూనిలీవర్‌లకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు జారీ చేసింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలు, లేబులింగ్ లోపాలపై అథారిటీ సీరియస్ అయింది. తీవ్రమైన భద్రతా లోపాలు, నాణ్యతా ప్రమాణాలు పాటించనందున సుఖ్‌దర్శన్ ఫార్మా, బాలాజీ ఫుడ్ ప్రోడక్ట్స్ లైసెన్సులను రద్దు చేసింది. ఇటీవల జరిపిన తనిఖీల్లో నాణ్యతా లోపాలు తేలడంతో బ్రాండెడ్ కంపెనీలపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు