ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తెలంగాణ ఆడబిడ్డలకు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిది రోజుల పాటు సాగిన సంబురాలకు తెలంగాణ వ్యాప్తంగా సందడి నెలకొందని ఆయన అన్నారు. రాష్ట్ర సాధనలో, ప్రగతిలో మహిళల భాగస్వామ్యం మహోన్నతమైనదని కొనియాడారు. ఆడబిడ్డల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో కృషి చేసినప్పుడే పండుగ స్ఫూర్తి కొనసాగుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు.





