తెలుగు ఎడిషన్ · 17 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
నాదర్‌గుల్ ఇంజినీరింగ్ కాలేజీ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతియాదాద్రి: చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్జీవీఎంసీ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థుల రెండో జాబితారామంతాపూర్‌లో బిర్యానీలో బొద్దింక.. తింటే తినండి లేదంటే లేదన్న హోటల్ యాజమాన్యంసైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న సీపీ సజ్జనార్లాంగర్ హౌస్‌లో బాణసంచా సీజ్.. ఒకరి అరెస్ట్వర్షంలోనూ విజయవాడ ఉత్సవ్ సందడిఆసుపత్రిలో చేరిన బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీనాదర్‌గుల్ ఇంజినీరింగ్ కాలేజీ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతియాదాద్రి: చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్జీవీఎంసీ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థుల రెండో జాబితారామంతాపూర్‌లో బిర్యానీలో బొద్దింక.. తింటే తినండి లేదంటే లేదన్న హోటల్ యాజమాన్యంసైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న సీపీ సజ్జనార్లాంగర్ హౌస్‌లో బాణసంచా సీజ్.. ఒకరి అరెస్ట్వర్షంలోనూ విజయవాడ ఉత్సవ్ సందడిఆసుపత్రిలో చేరిన బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ
వాతావరణం
📅 తేదీ వారీగా

రేపు హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో బతుకమ్మ కార్నివాల్

ప్రత్యేక కథనంజాతీయం
రేపు హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో బతుకమ్మ కార్నివాల్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్‌లో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో రేపు సాయంత్రం 6 గంటల నుంచి బతుకమ్మ కార్నివాల్ నిర్వహించనున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ బతుకమ్మ సంబరాలతో పాటు ఒగ్గు కథ, చిందు భాగవతం, పేరిణి నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. స్థానిక కళాకారులు, చేతివృత్తుల వారికి మద్దతుగా ప్రత్యేక స్టాళ్లు వేస్తున్నారు. ఈ వేడుకలకు నగరవాసులందరినీ అధికారులు ఆహ్వానించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు