అమరావతి: రాబోయే 3 గంటలు నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్ష సూచన
ఒకటి, రెండు చోట్ల భారీ వర్షసూచన
గంటకు 40-50 కి.మీ వేగంతో వీచే ఈదురుగాలులు వీచే అవకాశం
ప్రకాశం, మార్కాపురం, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు
ప్రజలు చెట్లు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడరాదు : ప్రఖర్ జైన్, ఎండీ, విపత్తుల సంస్థ.





