పులివెందులలో గాలిలోకి ఆరు రౌండ్ల కాల్పులు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కడప జిల్లా పులివెందులలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. వైసీపీ కార్యకర్తలను అదుపు చేసేందుకు పోలీసులు గాలిలోకి ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే కడప ఎంపీ అవినాష్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు.





