నార్సింగి లో NDPS కేసులో ఏడాదిగా పరారీలో ఉన్న కార్తికేయ శేఖర్ అరెస్ట్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
జూబ్లీహిల్స్ కు చెందిన కార్తికేయ శేఖర్,
గతంలో ముంబైలో జొమాటో వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసిన కార్తికేయ
ప్రస్తుతం ఫార్మా కంపెనీలకు బిజినెస్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్న నిందితుడు
ఈ కేసులో మొత్తం 7 మంది నిందితులు.. ఏడాదిగా పరారీలో ఉన్నది ఈ ఒక్కడే
నిన్న నార్సింగి SOT టీం అదుపులోకి తీసుకుని EAGLE టీంకు సమాచారం
సినీ పరిశ్రమతో నిందితుడికి పరిచయాలు
2025 లో EAGLE టీం నమోదు చేసిన కేస్ లో ఏడాది తర్వాత పట్టుబడ్డ నిందితుడు





