తెలుగు ఎడిషన్ · 17 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
ఢిల్లీలో అభిజీత్ దిప్కేకు షరతులతో కూడిన బెయిల్అమరావతి: రాబోయే 3 గంటలు నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్దసరా రద్దీతో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్పులివెందులలో గాలిలోకి ఆరు రౌండ్ల కాల్పులునార్సింగి లో NDPS కేసులో ఏడాదిగా పరారీలో ఉన్న కార్తికేయ శేఖర్ అరెస్ట్పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు“నాన్నా.. ఆత్మహత్య చేసుకోవద్దు!”.. రైల్వే ట్రాక్‌ వద్ద తండ్రిని పట్టుకుని చిన్నారి కన్నీళ్లుశ్రీలంకలో జాతీయ గ్రిడ్ ట్రిప్ కావడంతో దేశవ్యాప్తంగా విద్యుత్ అంతరాయంఢిల్లీలో అభిజీత్ దిప్కేకు షరతులతో కూడిన బెయిల్అమరావతి: రాబోయే 3 గంటలు నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్దసరా రద్దీతో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్పులివెందులలో గాలిలోకి ఆరు రౌండ్ల కాల్పులునార్సింగి లో NDPS కేసులో ఏడాదిగా పరారీలో ఉన్న కార్తికేయ శేఖర్ అరెస్ట్పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు“నాన్నా.. ఆత్మహత్య చేసుకోవద్దు!”.. రైల్వే ట్రాక్‌ వద్ద తండ్రిని పట్టుకుని చిన్నారి కన్నీళ్లుశ్రీలంకలో జాతీయ గ్రిడ్ ట్రిప్ కావడంతో దేశవ్యాప్తంగా విద్యుత్ అంతరాయం
వాతావరణం
📅 తేదీ వారీగా

పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు

ప్రత్యేక కథనంజాతీయం
పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

రాబోయే మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు