తెలుగు ఎడిషన్ · 17 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
ఢిల్లీలో అభిజీత్ దిప్కేకు షరతులతో కూడిన బెయిల్అమరావతి: రాబోయే 3 గంటలు నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్దసరా రద్దీతో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్పులివెందులలో గాలిలోకి ఆరు రౌండ్ల కాల్పులునార్సింగి లో NDPS కేసులో ఏడాదిగా పరారీలో ఉన్న కార్తికేయ శేఖర్ అరెస్ట్పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు“నాన్నా.. ఆత్మహత్య చేసుకోవద్దు!”.. రైల్వే ట్రాక్‌ వద్ద తండ్రిని పట్టుకుని చిన్నారి కన్నీళ్లుశ్రీలంకలో జాతీయ గ్రిడ్ ట్రిప్ కావడంతో దేశవ్యాప్తంగా విద్యుత్ అంతరాయంఢిల్లీలో అభిజీత్ దిప్కేకు షరతులతో కూడిన బెయిల్అమరావతి: రాబోయే 3 గంటలు నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్దసరా రద్దీతో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్పులివెందులలో గాలిలోకి ఆరు రౌండ్ల కాల్పులునార్సింగి లో NDPS కేసులో ఏడాదిగా పరారీలో ఉన్న కార్తికేయ శేఖర్ అరెస్ట్పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు“నాన్నా.. ఆత్మహత్య చేసుకోవద్దు!”.. రైల్వే ట్రాక్‌ వద్ద తండ్రిని పట్టుకుని చిన్నారి కన్నీళ్లుశ్రీలంకలో జాతీయ గ్రిడ్ ట్రిప్ కావడంతో దేశవ్యాప్తంగా విద్యుత్ అంతరాయం
వాతావరణం
📅 తేదీ వారీగా

“నాన్నా.. ఆత్మహత్య చేసుకోవద్దు!”.. రైల్వే ట్రాక్‌ వద్ద తండ్రిని పట్టుకుని చిన్నారి కన్నీళ్లు

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్న తన తండ్రిని “నాన్నా.. ఆత్మహత్య చేసుకోవద్దు” అంటూ ఓ చిన్నారి ఏడుస్తూ పట్టుకుని వెనక్కి లాగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ట్రాక్ పక్కనే వెళ్తున్న రైలు కనిపిస్తుండగా, చిన్నారి తన తండ్రిని గట్టిగా పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్లేందుకు ప్రయత్నించడం వీడియోలో కనిపిస్తోంది. అనంతరం అక్కడున్న వ్యక్తులు కూడా జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

తండ్రి కోసం చిన్నారి పడిన ఆరాటం నెటిజన్లను భావోద్వేగానికి గురిచేస్తోంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు