తెలుగు ఎడిషన్ · 17 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్కుప్పం మున్సిపల్ టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా రాజ్‌కుమార్రేపు హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో బతుకమ్మ కార్నివాల్కేరళ చీఫ్ మినిస్టర్ వీడీ సతీశన్ పంబలో శబరిమల యాత్రికుల సౌకర్యాల పరిశీలనఢిల్లీలో అభిజీత్ దిప్కేకు షరతులతో కూడిన బెయిల్అమరావతి: రాబోయే 3 గంటలు నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్దసరా రద్దీతో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్పులివెందులలో గాలిలోకి ఆరు రౌండ్ల కాల్పులుఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్కుప్పం మున్సిపల్ టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా రాజ్‌కుమార్రేపు హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో బతుకమ్మ కార్నివాల్కేరళ చీఫ్ మినిస్టర్ వీడీ సతీశన్ పంబలో శబరిమల యాత్రికుల సౌకర్యాల పరిశీలనఢిల్లీలో అభిజీత్ దిప్కేకు షరతులతో కూడిన బెయిల్అమరావతి: రాబోయే 3 గంటలు నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్దసరా రద్దీతో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్పులివెందులలో గాలిలోకి ఆరు రౌండ్ల కాల్పులు
వాతావరణం
📅 తేదీ వారీగా

ఎన్నికల హింసపై హైకోర్టులో వైసీపీ హౌస్ మోషన్ పిటిషన్

ప్రత్యేక కథనంజాతీయం
ఎన్నికల హింసపై హైకోర్టులో వైసీపీ హౌస్ మోషన్ పిటిషన్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లలో జరిగిన హింసపై వైసీపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. తిరుపతి, కడప పులివెందులలో జరిగిన దాడులను కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. తమ అభ్యర్థులకు పారా మిలటరీ బలగాలతో భద్రత కల్పించాలని కోరింది. సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ విషయంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు