తెలుగు ఎడిషన్ · 17 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్కుప్పం మున్సిపల్ టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా రాజ్‌కుమార్రేపు హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో బతుకమ్మ కార్నివాల్కేరళ చీఫ్ మినిస్టర్ వీడీ సతీశన్ పంబలో శబరిమల యాత్రికుల సౌకర్యాల పరిశీలనఢిల్లీలో అభిజీత్ దిప్కేకు షరతులతో కూడిన బెయిల్అమరావతి: రాబోయే 3 గంటలు నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్దసరా రద్దీతో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్పులివెందులలో గాలిలోకి ఆరు రౌండ్ల కాల్పులుఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్కుప్పం మున్సిపల్ టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా రాజ్‌కుమార్రేపు హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో బతుకమ్మ కార్నివాల్కేరళ చీఫ్ మినిస్టర్ వీడీ సతీశన్ పంబలో శబరిమల యాత్రికుల సౌకర్యాల పరిశీలనఢిల్లీలో అభిజీత్ దిప్కేకు షరతులతో కూడిన బెయిల్అమరావతి: రాబోయే 3 గంటలు నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్దసరా రద్దీతో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్పులివెందులలో గాలిలోకి ఆరు రౌండ్ల కాల్పులు
వాతావరణం
📅 తేదీ వారీగా

నామినేషన్ దాఖలు చేసిన మండపేట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి

ప్రత్యేక కథనంజాతీయం
నామినేషన్ దాఖలు చేసిన మండపేట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తూర్పుగోదావరి జిల్లా మండపేట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా వేగుళ్ళ అజయ్ బాబు నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆయన తన పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. కల్యాణి రైస్ మిల్లు నుంచి కూటమి శ్రేణులతో కలిసి అజయ్ బాబు భారీ ఊరేగింపుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. కౌన్సిలర్ అభ్యర్థులు కూడా తమ నామినేషన్లు దాఖలు చేశారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు