ధర్మవరంలో ప్రశాంతంగా నామినేషన్ల ప్రక్రియ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. నిన్న ధర్మవరంలో జరిగిన చిన్నపాటి ఘర్షణల నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేశామన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించామని.. ఇవాళ ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని ఎస్పీ స్పష్టం చేశారు.





