దొంగే దొంగ అన్నట్లుగా వైసీపీ తీరు ఉందన్న భానుప్రకాష్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
దొంగే దొంగ అన్నట్లుగా వైసీపీ నేతల తీరు ఉందని నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ విమర్శించారు. 2021 ఎన్నికల్లో వాళ్లు చేసిన అరాచకాలు ప్రజలకు ఇంకా గుర్తున్నాయని చెప్పారు. కర్ణాటక నుంచి కార్లలో వచ్చి పుంగనూరు నామినేషన్ సెంటర్ వద్ద వైసీపీ నేతలు హడావుడి చేశారని ఆరోపించారు. రోజా ఒక తాటిమట్ట అని.. ఆమెను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.





