తెలుగు ఎడిషన్ · 17 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
అమరావతి: రాబోయే 3 గంటలు నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్దసరా రద్దీతో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్పులివెందులలో గాలిలోకి ఆరు రౌండ్ల కాల్పులునార్సింగి లో NDPS కేసులో ఏడాదిగా పరారీలో ఉన్న కార్తికేయ శేఖర్ అరెస్ట్పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు“నాన్నా.. ఆత్మహత్య చేసుకోవద్దు!”.. రైల్వే ట్రాక్‌ వద్ద తండ్రిని పట్టుకుని చిన్నారి కన్నీళ్లుశ్రీలంకలో జాతీయ గ్రిడ్ ట్రిప్ కావడంతో దేశవ్యాప్తంగా విద్యుత్ అంతరాయంకీసర పోలీస్ ఇన్‌స్పెక్టర్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదుఅమరావతి: రాబోయే 3 గంటలు నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్దసరా రద్దీతో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్పులివెందులలో గాలిలోకి ఆరు రౌండ్ల కాల్పులునార్సింగి లో NDPS కేసులో ఏడాదిగా పరారీలో ఉన్న కార్తికేయ శేఖర్ అరెస్ట్పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు“నాన్నా.. ఆత్మహత్య చేసుకోవద్దు!”.. రైల్వే ట్రాక్‌ వద్ద తండ్రిని పట్టుకుని చిన్నారి కన్నీళ్లుశ్రీలంకలో జాతీయ గ్రిడ్ ట్రిప్ కావడంతో దేశవ్యాప్తంగా విద్యుత్ అంతరాయంకీసర పోలీస్ ఇన్‌స్పెక్టర్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు
వాతావరణం
📅 తేదీ వారీగా

శాంతి కాముకుడని చెప్పుకుంటూ దుర్మార్గాలకు పాల్పడుతున్నారు

ప్రత్యేక కథనంజాతీయం
శాంతి కాముకుడని చెప్పుకుంటూ దుర్మార్గాలకు పాల్పడుతున్నారు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

రాయచోటిలో ఒకప్పుడు ఫ్యాక్షన్ ఉండేదని.. ఇప్పుడు ఆ పరిస్థితులు లేకపోయినా కొందరు బీహార్ కల్చర్‌ను తీసుకొచ్చారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. పోలీసుల తనిఖీల్లో నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయన్నారు. గ్యాంగ్ స్టర్ జిన్నా షరీఫ్ ముఠా దొరికిందని.. వారి నుంచి రెండు గన్స్ స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. శాంతి కాముకుడిని అని చెప్పుకునే వ్యక్తే ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు