పుంగనూరు నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అన్నమయ్య జిల్లా పుంగనూరులో నామినేషన్ల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆరో వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి నయాజ్ను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. నామినేషన్ పత్రాలను లాక్కున్నారని నయాజ్ ఆందోళనకు దిగారు. మరోవైపు ఎస్డీపీఐ తరఫున నామినేషన్ వేసేందుకు వచ్చిన వారిని కూడా టీడీపీ నేతలు అడ్డుకోవడంతో నిరసనకు దిగారు.





