రాయచోటిలో టీడీపీ నేతలపై బీహార్ గ్యాంగ్ దాడులు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మిధున్ రెడ్డి బెంగళూరు, బీహార్ గ్యాంగులను రంగంలోకి దించి టీడీపీ శ్రేణులపై దాడులు చేయిస్తున్నారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో తమపై దాడి జరిగితే ప్రతిఘటించామని చెప్పారు. ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో రౌడీయిజం తీసుకువస్తున్నారని ఆయన మండిపడ్డారు.





