తెలుగు ఎడిషన్ · 17 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
అమరావతి: రాబోయే 3 గంటలు నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్దసరా రద్దీతో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్పులివెందులలో గాలిలోకి ఆరు రౌండ్ల కాల్పులునార్సింగి లో NDPS కేసులో ఏడాదిగా పరారీలో ఉన్న కార్తికేయ శేఖర్ అరెస్ట్పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు“నాన్నా.. ఆత్మహత్య చేసుకోవద్దు!”.. రైల్వే ట్రాక్‌ వద్ద తండ్రిని పట్టుకుని చిన్నారి కన్నీళ్లుశ్రీలంకలో జాతీయ గ్రిడ్ ట్రిప్ కావడంతో దేశవ్యాప్తంగా విద్యుత్ అంతరాయంకీసర పోలీస్ ఇన్‌స్పెక్టర్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదుఅమరావతి: రాబోయే 3 గంటలు నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్దసరా రద్దీతో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్పులివెందులలో గాలిలోకి ఆరు రౌండ్ల కాల్పులునార్సింగి లో NDPS కేసులో ఏడాదిగా పరారీలో ఉన్న కార్తికేయ శేఖర్ అరెస్ట్పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు“నాన్నా.. ఆత్మహత్య చేసుకోవద్దు!”.. రైల్వే ట్రాక్‌ వద్ద తండ్రిని పట్టుకుని చిన్నారి కన్నీళ్లుశ్రీలంకలో జాతీయ గ్రిడ్ ట్రిప్ కావడంతో దేశవ్యాప్తంగా విద్యుత్ అంతరాయంకీసర పోలీస్ ఇన్‌స్పెక్టర్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు
వాతావరణం
📅 తేదీ వారీగా

అభ్యర్థుల కిడ్నాప్‌పై వైసీపీ హెబియస్ కార్పస్ పిటిషన్లు

ప్రత్యేక కథనంజాతీయం
అభ్యర్థుల కిడ్నాప్‌పై వైసీపీ హెబియస్ కార్పస్ పిటిషన్లు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

వైసీపీ అభ్యర్థుల కిడ్నాప్‌ల వ్యవహారంపై ఆ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. గురజాల, దాచేపల్లి ప్రాంతాల్లో తమ అభ్యర్థులను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని హౌస్ మోషన్ పిటిషన్లు దాఖలు చేసింది. కళ్లెదుటే అపహరణ జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని పిటిషన్‌లో వైసీపీ ఆరోపించింది. తక్షణమే తమ నేతలను రక్షించాలని న్యాయస్థానాన్ని కోరింది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు