తెలుగు ఎడిషన్ · 17 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
అమరావతి: రాబోయే 3 గంటలు నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్దసరా రద్దీతో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్పులివెందులలో గాలిలోకి ఆరు రౌండ్ల కాల్పులునార్సింగి లో NDPS కేసులో ఏడాదిగా పరారీలో ఉన్న కార్తికేయ శేఖర్ అరెస్ట్పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు“నాన్నా.. ఆత్మహత్య చేసుకోవద్దు!”.. రైల్వే ట్రాక్‌ వద్ద తండ్రిని పట్టుకుని చిన్నారి కన్నీళ్లుశ్రీలంకలో జాతీయ గ్రిడ్ ట్రిప్ కావడంతో దేశవ్యాప్తంగా విద్యుత్ అంతరాయంకీసర పోలీస్ ఇన్‌స్పెక్టర్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదుఅమరావతి: రాబోయే 3 గంటలు నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్దసరా రద్దీతో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్పులివెందులలో గాలిలోకి ఆరు రౌండ్ల కాల్పులునార్సింగి లో NDPS కేసులో ఏడాదిగా పరారీలో ఉన్న కార్తికేయ శేఖర్ అరెస్ట్పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు“నాన్నా.. ఆత్మహత్య చేసుకోవద్దు!”.. రైల్వే ట్రాక్‌ వద్ద తండ్రిని పట్టుకుని చిన్నారి కన్నీళ్లుశ్రీలంకలో జాతీయ గ్రిడ్ ట్రిప్ కావడంతో దేశవ్యాప్తంగా విద్యుత్ అంతరాయంకీసర పోలీస్ ఇన్‌స్పెక్టర్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు
వాతావరణం
📅 తేదీ వారీగా

ఈనెల 22న నషా ముక్త్‌ భారత్‌ థీమ్‌తో అలయ్‌ బలయ్‌

ప్రత్యేక కథనంజాతీయం
ఈనెల 22న నషా ముక్త్‌ భారత్‌ థీమ్‌తో అలయ్‌ బలయ్‌
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అక్టోబర్ 22న అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చైర్ పర్సన్ బండారు విజయలక్ష్మి, మాజీ గవర్నర్ దత్తాత్రేయ తెలిపారు. ఈసారి నషా ముక్త్ భారత్ నినాదంతో ఈ వేడుకను జరుపుతున్నామని చెప్పారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సహా పలువురు ముఖ్య అతిథులుగా హాజరవుతారన్నారు. మత్తు పదార్థాల వల్ల యువత భవిష్యత్తు నాశనం కాకుండా అవగాహన కల్పించడమే తమ లక్ష్యమన్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు