ఏకే 47తో రంగంలోకి దిగిన డీఎస్పీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పులివెందులలో ఇరువర్గాల మధ్య ఘర్షణలతో పరిస్థితి తీవ్రంగా మారింది. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు దాదాపు 15 రౌండ్లకు పైగా టియర్ గ్యాస్ ప్రయోగించారు. మరో రెండు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. పరిస్థితి అదుపు తప్పడంతో డీఎస్పీ మురళీ నాయక్ ఏకే 47 చేతపట్టి రంగంలోకి దిగారు.





