ఎల్ నినోను సమష్టిగా ఎదుర్కోవాలన్న ఎమ్మెల్యే

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులు ఆరుతడి పంటలే వేయాలని సూచించారు. కరోనా తరహాలోనే రాబోయే కరవు కాలాన్ని ప్రజలందరూ సమష్టిగా ఎదుర్కోవాలన్నారు. భవిష్యత్ అవసరాల కోసమే ఎల్లంపల్లి నీటిని కాపాడుతున్నామని ఆయన స్పష్టం చేశారు.





