రాజీనామాలకు సిద్ధమైన జనసేన కార్యకర్తలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తిని నియమించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని పక్క పార్టీ నుంచి వచ్చిన వారికి పదవి కట్టబెట్టడం ఏమిటని ప్రశ్నించారు. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమంటూ హెచ్చరించారు.





