తెలుగు ఎడిషన్ · 17 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
అమరావతి: రాబోయే 3 గంటలు నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్దసరా రద్దీతో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్పులివెందులలో గాలిలోకి ఆరు రౌండ్ల కాల్పులునార్సింగి లో NDPS కేసులో ఏడాదిగా పరారీలో ఉన్న కార్తికేయ శేఖర్ అరెస్ట్పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు“నాన్నా.. ఆత్మహత్య చేసుకోవద్దు!”.. రైల్వే ట్రాక్‌ వద్ద తండ్రిని పట్టుకుని చిన్నారి కన్నీళ్లుశ్రీలంకలో జాతీయ గ్రిడ్ ట్రిప్ కావడంతో దేశవ్యాప్తంగా విద్యుత్ అంతరాయంకీసర పోలీస్ ఇన్‌స్పెక్టర్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదుఅమరావతి: రాబోయే 3 గంటలు నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్దసరా రద్దీతో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్పులివెందులలో గాలిలోకి ఆరు రౌండ్ల కాల్పులునార్సింగి లో NDPS కేసులో ఏడాదిగా పరారీలో ఉన్న కార్తికేయ శేఖర్ అరెస్ట్పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు“నాన్నా.. ఆత్మహత్య చేసుకోవద్దు!”.. రైల్వే ట్రాక్‌ వద్ద తండ్రిని పట్టుకుని చిన్నారి కన్నీళ్లుశ్రీలంకలో జాతీయ గ్రిడ్ ట్రిప్ కావడంతో దేశవ్యాప్తంగా విద్యుత్ అంతరాయంకీసర పోలీస్ ఇన్‌స్పెక్టర్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు
వాతావరణం
📅 తేదీ వారీగా

ఎస్ఈసీతో వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి వాగ్వాదం

ప్రత్యేక కథనంజాతీయం
ఎస్ఈసీతో వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి వాగ్వాదం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

వైసీపీ నేతలను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఎన్నికల కమిషనర్‌ పునేతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యర్థులతో కాకుండా తాము ఎస్ఈసీతో ఫైట్ చేయాల్సి వస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇన్ని దాడులు జరుగుతున్నా చూస్తూ కూర్చుంటారా అని నిలదీశారు. ఎక్కడెక్కడ అడ్డుకున్నారో వివరాలు ఇవ్వాలని ఈ సందర్భంగా ఎస్ఈసీ కోరారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు