నామినేషన్ కేంద్రం వద్ద వాగ్వివాదం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కడప జిల్లా మైదుకూరులో నామినేషన్ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ అక్కడికి చేరుకున్న సమయంలో ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. టీడీపీ నేతలు కావాలనే రెచ్చగొడుతూ తమ నామినేషన్ పత్రాలను చించేశారని వైసీపీ ఆరోపించింది.





