తెలుగు ఎడిషన్ · 17 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
శాంతి కాముకుడని చెప్పుకుంటూ దుర్మార్గాలకు పాల్పడుతున్నారుమదనపల్లెలో ఆప్యాయంగా పలకరించుకున్న ప్రత్యర్థులుటీడీపీ రెండో జాబితాలో మహిళలకు పెద్దపీటపుంగనూరు నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తతరాయచోటిలో టీడీపీ నేతలపై బీహార్ గ్యాంగ్ దాడులుఏలేశ్వరం మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలనపులివెందులలో నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తతఅభ్యర్థుల కిడ్నాప్‌పై వైసీపీ హెబియస్ కార్పస్ పిటిషన్లుశాంతి కాముకుడని చెప్పుకుంటూ దుర్మార్గాలకు పాల్పడుతున్నారుమదనపల్లెలో ఆప్యాయంగా పలకరించుకున్న ప్రత్యర్థులుటీడీపీ రెండో జాబితాలో మహిళలకు పెద్దపీటపుంగనూరు నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తతరాయచోటిలో టీడీపీ నేతలపై బీహార్ గ్యాంగ్ దాడులుఏలేశ్వరం మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలనపులివెందులలో నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తతఅభ్యర్థుల కిడ్నాప్‌పై వైసీపీ హెబియస్ కార్పస్ పిటిషన్లు
వాతావరణం
📅 తేదీ వారీగా

విమాన సర్వీసులు రద్దు చేసిన ఎయిర్ ఇండియా

ప్రత్యేక కథనంజాతీయం
విమాన సర్వీసులు రద్దు చేసిన ఎయిర్ ఇండియా
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

సౌదీ అరేబియా, హౌతీల మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఎయిర్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. జెడ్డా, రియాద్, దమ్మామ్ సర్వీసులను అక్టోబర్ 24 వరకు తాత్కాలికంగా రద్దు చేసింది. ప్రయాణాన్ని రద్దు చేసుకునే వారికి పూర్తి రిఫండ్ ఇస్తామని ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ఉచితంగా రీ-బుకింగ్ లేదా డేట్‌ చేంజ్‌ చేసుకునే సదుపాయాన్ని కూడా ప్రయాణికులకు కల్పించింది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు