తెలుగు ఎడిషన్ · 17 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
శాంతి కాముకుడని చెప్పుకుంటూ దుర్మార్గాలకు పాల్పడుతున్నారుమదనపల్లెలో ఆప్యాయంగా పలకరించుకున్న ప్రత్యర్థులుటీడీపీ రెండో జాబితాలో మహిళలకు పెద్దపీటపుంగనూరు నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తతరాయచోటిలో టీడీపీ నేతలపై బీహార్ గ్యాంగ్ దాడులుఏలేశ్వరం మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలనపులివెందులలో నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తతఅభ్యర్థుల కిడ్నాప్‌పై వైసీపీ హెబియస్ కార్పస్ పిటిషన్లుశాంతి కాముకుడని చెప్పుకుంటూ దుర్మార్గాలకు పాల్పడుతున్నారుమదనపల్లెలో ఆప్యాయంగా పలకరించుకున్న ప్రత్యర్థులుటీడీపీ రెండో జాబితాలో మహిళలకు పెద్దపీటపుంగనూరు నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తతరాయచోటిలో టీడీపీ నేతలపై బీహార్ గ్యాంగ్ దాడులుఏలేశ్వరం మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలనపులివెందులలో నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తతఅభ్యర్థుల కిడ్నాప్‌పై వైసీపీ హెబియస్ కార్పస్ పిటిషన్లు
వాతావరణం
📅 తేదీ వారీగా

రాజంపేటలో టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య రాళ్ల దాడి

ప్రత్యేక కథనంజాతీయం
రాజంపేటలో టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య రాళ్ల దాడి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కడప జిల్లా రాజంపేటలో ఎన్నికల నామినేషన్ల వేళ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే ఆకేపాటి ఇంటి సమీపంలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఎమ్మెల్యే ఇంటి అద్దాలు, కారు ధ్వంసం కావడంతో పోలీసులు భారీగా మోహరించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు