తెలుగు ఎడిషన్ · 17 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
శాంతి కాముకుడని చెప్పుకుంటూ దుర్మార్గాలకు పాల్పడుతున్నారుమదనపల్లెలో ఆప్యాయంగా పలకరించుకున్న ప్రత్యర్థులుటీడీపీ రెండో జాబితాలో మహిళలకు పెద్దపీటపుంగనూరు నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తతరాయచోటిలో టీడీపీ నేతలపై బీహార్ గ్యాంగ్ దాడులుఏలేశ్వరం మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలనపులివెందులలో నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తతఅభ్యర్థుల కిడ్నాప్‌పై వైసీపీ హెబియస్ కార్పస్ పిటిషన్లుశాంతి కాముకుడని చెప్పుకుంటూ దుర్మార్గాలకు పాల్పడుతున్నారుమదనపల్లెలో ఆప్యాయంగా పలకరించుకున్న ప్రత్యర్థులుటీడీపీ రెండో జాబితాలో మహిళలకు పెద్దపీటపుంగనూరు నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తతరాయచోటిలో టీడీపీ నేతలపై బీహార్ గ్యాంగ్ దాడులుఏలేశ్వరం మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలనపులివెందులలో నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తతఅభ్యర్థుల కిడ్నాప్‌పై వైసీపీ హెబియస్ కార్పస్ పిటిషన్లు
వాతావరణం
📅 తేదీ వారీగా

సేవ్ వైజాగ్ నినాదంతో ముందుకు వెళ్తాం

ప్రత్యేక కథనంజాతీయం
సేవ్ వైజాగ్ నినాదంతో ముందుకు వెళ్తాం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

విశాఖ ప్రజలు విజ్ఞత కలిగిన వాళ్లని.. మేయర్‌గా సేవ చేసే అవకాశం తనకు ఇస్తారని ఆశిస్తున్నట్లు వైసీపీ అభ్యర్థి వరుదు కళ్యాణి అన్నారు. విశాఖలోని సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని చెప్పారు. కూటమి గెలిస్తే సేల్ వైజాగ్.. వైసీపీ విజయం సాధిస్తే సేవ్ వైజాగ్ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తామన్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు