తెలుగు ఎడిషన్ · 17 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
శాంతి కాముకుడని చెప్పుకుంటూ దుర్మార్గాలకు పాల్పడుతున్నారుమదనపల్లెలో ఆప్యాయంగా పలకరించుకున్న ప్రత్యర్థులుటీడీపీ రెండో జాబితాలో మహిళలకు పెద్దపీటపుంగనూరు నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తతరాయచోటిలో టీడీపీ నేతలపై బీహార్ గ్యాంగ్ దాడులుఏలేశ్వరం మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలనపులివెందులలో నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తతఅభ్యర్థుల కిడ్నాప్‌పై వైసీపీ హెబియస్ కార్పస్ పిటిషన్లుశాంతి కాముకుడని చెప్పుకుంటూ దుర్మార్గాలకు పాల్పడుతున్నారుమదనపల్లెలో ఆప్యాయంగా పలకరించుకున్న ప్రత్యర్థులుటీడీపీ రెండో జాబితాలో మహిళలకు పెద్దపీటపుంగనూరు నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తతరాయచోటిలో టీడీపీ నేతలపై బీహార్ గ్యాంగ్ దాడులుఏలేశ్వరం మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలనపులివెందులలో నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తతఅభ్యర్థుల కిడ్నాప్‌పై వైసీపీ హెబియస్ కార్పస్ పిటిషన్లు
వాతావరణం
📅 తేదీ వారీగా

సమయం మించిపోవడంతో వైసీపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ

ప్రత్యేక కథనంజాతీయం
సమయం మించిపోవడంతో వైసీపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అనంతపురంలో వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. సమయం ముగిసిపోవడంతో తొలుత ఆయన్ను పోలీసులు కార్యాలయంలోకి అనుమతించలేదు. కాసేపటి తర్వాత లోపలికి వెళ్లినప్పటికీ గడువు ముగియడంతో రిటర్నింగ్ అధికారులు పత్రాలను తీసుకోలేదు. దీంతో రేపు ఉదయం నామినేషన్ వేయాలని రమేష్ గౌడ్ నిర్ణయించుకున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు