ఎస్ఈసీ కార్యాలయానికి వైసీపీ నేతలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వైసీపీ నేతలు భారీగా చేరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ నేతలను నామినేషన్లు వేయకుండా కూటమి శ్రేణులు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. అధికారుల ఏకపక్ష వైఖరిపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేసేందుకు వైసీపీ నేతలు సిద్ధమయ్యారు.





