తెలుగు ఎడిషన్ · 17 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
శాంతి కాముకుడని చెప్పుకుంటూ దుర్మార్గాలకు పాల్పడుతున్నారుమదనపల్లెలో ఆప్యాయంగా పలకరించుకున్న ప్రత్యర్థులుటీడీపీ రెండో జాబితాలో మహిళలకు పెద్దపీటపుంగనూరు నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తతరాయచోటిలో టీడీపీ నేతలపై బీహార్ గ్యాంగ్ దాడులుఏలేశ్వరం మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలనపులివెందులలో నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తతఅభ్యర్థుల కిడ్నాప్‌పై వైసీపీ హెబియస్ కార్పస్ పిటిషన్లుశాంతి కాముకుడని చెప్పుకుంటూ దుర్మార్గాలకు పాల్పడుతున్నారుమదనపల్లెలో ఆప్యాయంగా పలకరించుకున్న ప్రత్యర్థులుటీడీపీ రెండో జాబితాలో మహిళలకు పెద్దపీటపుంగనూరు నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తతరాయచోటిలో టీడీపీ నేతలపై బీహార్ గ్యాంగ్ దాడులుఏలేశ్వరం మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలనపులివెందులలో నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తతఅభ్యర్థుల కిడ్నాప్‌పై వైసీపీ హెబియస్ కార్పస్ పిటిషన్లు
వాతావరణం
📅 తేదీ వారీగా

దర్శిలో నామినేషన్ పత్రాల చంపివేత

ప్రత్యేక కథనంజాతీయం
దర్శిలో నామినేషన్ పత్రాల చంపివేత
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ప్రకాశం జిల్లా దర్శి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వంలో గందరగోళం నెలకొంది. 3, 11, 9 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను కొందరు వ్యక్తులు చించివేశారు. ఈ విషయం తెలుసుకుని ఆందోళనకు దిగిన వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, వైసీపీ నేతలకు మధ్య వాగ్వాదం జరగడంతో ఉద్రిక్తత నెలకొంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు