మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేసిన టీడీపీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
టీడీపీ తమ మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. వివిధ మున్సిపాలిటీలకు చెందిన 22 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మచిలీపట్నం కార్పొరేషన్ అభ్యర్థిగా షేక్ అబ్దుల్ అబిదా, ప్రొద్దుటూరు నుంచి నంద్యాల రాఘవరెడ్డి బరిలో ఉన్నారు. నాయుడుపేట అభ్యర్థిగా షకీరా, కొవ్వూరు అభ్యర్థిగా జొన్నలగడ్డ రాధారాణి ఖరారయ్యారు.





