తెలుగు ఎడిషన్ · 17 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
విమాన సర్వీసులు రద్దు చేసిన ఎయిర్ ఇండియారాజంపేటలో టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య రాళ్ల దాడిసేవ్ వైజాగ్ నినాదంతో ముందుకు వెళ్తాంపోలీసుల ముందే రెచ్చిపోయిన అల్లరిమూకలుసాధువుల వేషంలో గంజాయి రవాణాసమయం మించిపోవడంతో వైసీపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణఎస్ఈసీ కార్యాలయానికి వైసీపీ నేతలుదర్శిలో నామినేషన్ పత్రాల చంపివేతవిమాన సర్వీసులు రద్దు చేసిన ఎయిర్ ఇండియారాజంపేటలో టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య రాళ్ల దాడిసేవ్ వైజాగ్ నినాదంతో ముందుకు వెళ్తాంపోలీసుల ముందే రెచ్చిపోయిన అల్లరిమూకలుసాధువుల వేషంలో గంజాయి రవాణాసమయం మించిపోవడంతో వైసీపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణఎస్ఈసీ కార్యాలయానికి వైసీపీ నేతలుదర్శిలో నామినేషన్ పత్రాల చంపివేత
వాతావరణం
📅 తేదీ వారీగా

రాత్రి నూడుల్స్.. ఉదయానికి ఐదుగురు విగతజీవులు! గ్రేటర్ నోయిడాలో కుటుంబం మొత్తం మృతి

ప్రత్యేక కథనంజాతీయం
రాత్రి నూడుల్స్.. ఉదయానికి ఐదుగురు విగతజీవులు! గ్రేటర్ నోయిడాలో కుటుంబం మొత్తం మృతి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా రబుపురా ప్రాంతంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఇంట్లో విగతజీవులుగా కనిపించడం కలకలం రేపింది.

మృతులను మహేశ్, అతని భార్య లలిత, కుమారులు లడ్డూ, శాక్షత్‌, కుమార్తె మిస్తీగా గుర్తించారు. కుటుంబ సభ్యులు ముందు రోజు రాత్రి నూడుల్స్ తిన్నట్లు మహేశ్ తల్లి, స్థానికులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం.

ప్రాథమికంగా ఫుడ్ పాయిజనింగ్ కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఐదుగురి మృతికి ఖచ్చితమైన కారణం పోస్టుమార్టం, ఫోరెన్సిక్ పరీక్షల అనంతరమే తేలనుంది.

మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు