“నేను మళ్లీ వస్తానురా బిడ్డా..” టీచర్ బదిలీతో కన్నీళ్లలో మునిగిన విద్యార్థులు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హిమాచల్ ప్రదేశ్లో ఓ ఉపాధ్యాయుడి బదిలీ సమయంలో కనిపించిన భావోద్వేగ దృశ్యాలు సోషల్ మీడియాలో హృదయాలను తాకుతున్నాయి.
19 ఏళ్లుగా అదే ప్రాంతంలో సేవలందించిన ఉపాధ్యాయుడు బదిలీ కావడంతో, ఆయనను విడిచిపెట్టలేక విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. పిల్లలను ఓదారుస్తూ “నేను మళ్లీ వస్తాను” అంటూ టీచర్ చెప్పిన మాటలు అక్కడున్న వారిని కదిలించాయి.
ఏళ్ల తరబడి విద్యార్థులతో ఏర్పడిన అనుబంధం… చివరి రోజు కన్నీళ్లుగా మారింది.





