తెలుగు ఎడిషన్ · 17 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
విమాన సర్వీసులు రద్దు చేసిన ఎయిర్ ఇండియారాజంపేటలో టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య రాళ్ల దాడిసేవ్ వైజాగ్ నినాదంతో ముందుకు వెళ్తాంపోలీసుల ముందే రెచ్చిపోయిన అల్లరిమూకలుసాధువుల వేషంలో గంజాయి రవాణాసమయం మించిపోవడంతో వైసీపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణఎస్ఈసీ కార్యాలయానికి వైసీపీ నేతలుదర్శిలో నామినేషన్ పత్రాల చంపివేతవిమాన సర్వీసులు రద్దు చేసిన ఎయిర్ ఇండియారాజంపేటలో టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య రాళ్ల దాడిసేవ్ వైజాగ్ నినాదంతో ముందుకు వెళ్తాంపోలీసుల ముందే రెచ్చిపోయిన అల్లరిమూకలుసాధువుల వేషంలో గంజాయి రవాణాసమయం మించిపోవడంతో వైసీపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణఎస్ఈసీ కార్యాలయానికి వైసీపీ నేతలుదర్శిలో నామినేషన్ పత్రాల చంపివేత
వాతావరణం
📅 తేదీ వారీగా

కావ్య మారన్–అనిరుధ్ పెళ్లి వేడుకలకు సీఎం విజయ్‌కు ఆహ్వానం.. స్వయంగా వెళ్లిన కలానిధి మారన్

ప్రత్యేక కథనంజాతీయం
కావ్య మారన్–అనిరుధ్ పెళ్లి వేడుకలకు సీఎం విజయ్‌కు ఆహ్వానం.. స్వయంగా వెళ్లిన కలానిధి మారన్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

సన్ టీవీ గ్రూప్ ఛైర్మన్ కలానిధి మారన్, తన కుమార్తె కావ్య మారన్–సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ వివాహ రిసెప్షన్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసఫ్ విజయ్‌ను ఆహ్వానించారు.

కలానిధి మారన్‌తో పాటు కావేరి మారన్, అనిరుధ్ కూడా సీఎం విజయ్‌ను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కావ్య మారన్–అనిరుధ్ వివాహ రిసెప్షన్ నవంబర్ 21న చెన్నైలో జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు ప్రముఖ రాజకీయ, సినీ ప్రముఖులకు ఆహ్వానాలు అందుతున్నాయి.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు