రాజరాజేశ్వరి దేవి అలంకారంలో జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి.. భక్తులతో కిటకిటలాడిన ఆలయం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
దేవి నవరాత్రుల 7వ రోజు సందర్భంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
అమ్మవారి ప్రత్యేక అలంకారం భక్తులను విశేషంగా ఆకట్టుకోగా, ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాజరాజేశ్వరి రూపంలో వెలసిన పెద్దమ్మ తల్లి దర్శనం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచింది.





