తెలుగు ఎడిషన్ · 17 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
విజయవాడలో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ పర్యటనశంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్‌కు బాంబు బెదిరింపు.. 47 మంది విద్యార్థులతో వచ్చిన విమానంలో కలకలం!గేమ్ కూడా హైటెక్! కార్డులు పంచేందుకూ మెషీనా!.. గేమ్‌లో ఫన్ డబుల్, చీటింగ్‌కు ఛాన్స్ జీరో!ఆసియా క్రీడల్లో హాకీ స్వర్ణం.. క్రీడాకారులకు రూ.11 లక్షల బహుమతిరీల్ కోసం రిస్క్.. ప్రాణం పోయేంత పని! తృటిలో తప్పిన ప్రమాదం“మోదీతో వంద విభేదాలు ఉన్నా.. దేశాన్ని అవమానిస్తే ఊరుకోను” — ఒవైసీహైదరాబాద్‌లో దసరా రద్దీ.. పిల్లర్ నెం.68, 59 వద్ద నెమ్మదించిన ట్రాఫిక్దసరా వేళ హైదరాబాద్ నుంచి పల్లెబాట.. భారీగా ట్రాఫిక్ జామ్విజయవాడలో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ పర్యటనశంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్‌కు బాంబు బెదిరింపు.. 47 మంది విద్యార్థులతో వచ్చిన విమానంలో కలకలం!గేమ్ కూడా హైటెక్! కార్డులు పంచేందుకూ మెషీనా!.. గేమ్‌లో ఫన్ డబుల్, చీటింగ్‌కు ఛాన్స్ జీరో!ఆసియా క్రీడల్లో హాకీ స్వర్ణం.. క్రీడాకారులకు రూ.11 లక్షల బహుమతిరీల్ కోసం రిస్క్.. ప్రాణం పోయేంత పని! తృటిలో తప్పిన ప్రమాదం“మోదీతో వంద విభేదాలు ఉన్నా.. దేశాన్ని అవమానిస్తే ఊరుకోను” — ఒవైసీహైదరాబాద్‌లో దసరా రద్దీ.. పిల్లర్ నెం.68, 59 వద్ద నెమ్మదించిన ట్రాఫిక్దసరా వేళ హైదరాబాద్ నుంచి పల్లెబాట.. భారీగా ట్రాఫిక్ జామ్
వాతావరణం
📅 తేదీ వారీగా

శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్‌కు బాంబు బెదిరింపు.. 47 మంది విద్యార్థులతో వచ్చిన విమానంలో కలకలం!

ప్రత్యేక కథనంజాతీయం
శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్‌కు బాంబు బెదిరింపు.. 47 మంది విద్యార్థులతో వచ్చిన విమానంలో కలకలం!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం రేగింది.

విమానంలో హైదరాబాద్‌కు చెందిన 47 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ఓ విద్యార్థి విమానంలో బాంబు ఉందని చెప్పడంతో అప్రమత్తమైన అధికారులు ప్రయాణికులను వెంటనే దింపి, విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించారు.

బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్ బృందాలు విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. బెదిరింపు వెనుక అసలు కారణమేంటన్న దానిపై అధికారులు విచారణ చేపట్టారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు