గేమ్ కూడా హైటెక్! కార్డులు పంచేందుకూ మెషీనా!.. గేమ్లో ఫన్ డబుల్, చీటింగ్కు ఛాన్స్ జీరో!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అమెరికాలో కొందరు మహిళలు సరదాగా కార్డ్స్ ఆడుతూ ఆటోమేటిక్ కార్డ్ డిస్ట్రిబ్యూటింగ్ మెషీన్ ఉపయోగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది.
మెషీన్ ఒక్కొక్కరికి సమంగా కార్డులు పంచుతుండటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
“ఇక కార్డులు పంచే పనికీ టెక్నాలజీ వచ్చేసిందా!” అంటూ కామెంట్లు చేస్తున్నారు.





