తెలుగు ఎడిషన్ · 17 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్‌కు బాంబు బెదిరింపు.. 47 మంది విద్యార్థులతో వచ్చిన విమానంలో కలకలం!గేమ్ కూడా హైటెక్! కార్డులు పంచేందుకూ మెషీనా!.. గేమ్‌లో ఫన్ డబుల్, చీటింగ్‌కు ఛాన్స్ జీరో!ఆసియా క్రీడల్లో హాకీ స్వర్ణం.. క్రీడాకారులకు రూ.11 లక్షల బహుమతిరీల్ కోసం రిస్క్.. ప్రాణం పోయేంత పని! తృటిలో తప్పిన ప్రమాదం“మోదీతో వంద విభేదాలు ఉన్నా.. దేశాన్ని అవమానిస్తే ఊరుకోను” — ఒవైసీహైదరాబాద్‌లో దసరా రద్దీ.. పిల్లర్ నెం.68, 59 వద్ద నెమ్మదించిన ట్రాఫిక్దసరా వేళ హైదరాబాద్ నుంచి పల్లెబాట.. భారీగా ట్రాఫిక్ జామ్అనంతపురం జిల్లా: అనంతపురం మేయర్ స్థానం బిజెపికి కేటాయింపుశంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్‌కు బాంబు బెదిరింపు.. 47 మంది విద్యార్థులతో వచ్చిన విమానంలో కలకలం!గేమ్ కూడా హైటెక్! కార్డులు పంచేందుకూ మెషీనా!.. గేమ్‌లో ఫన్ డబుల్, చీటింగ్‌కు ఛాన్స్ జీరో!ఆసియా క్రీడల్లో హాకీ స్వర్ణం.. క్రీడాకారులకు రూ.11 లక్షల బహుమతిరీల్ కోసం రిస్క్.. ప్రాణం పోయేంత పని! తృటిలో తప్పిన ప్రమాదం“మోదీతో వంద విభేదాలు ఉన్నా.. దేశాన్ని అవమానిస్తే ఊరుకోను” — ఒవైసీహైదరాబాద్‌లో దసరా రద్దీ.. పిల్లర్ నెం.68, 59 వద్ద నెమ్మదించిన ట్రాఫిక్దసరా వేళ హైదరాబాద్ నుంచి పల్లెబాట.. భారీగా ట్రాఫిక్ జామ్అనంతపురం జిల్లా: అనంతపురం మేయర్ స్థానం బిజెపికి కేటాయింపు
వాతావరణం
📅 తేదీ వారీగా

“మోదీతో వంద విభేదాలు ఉన్నా.. దేశాన్ని అవమానిస్తే ఊరుకోను” — ఒవైసీ

ప్రత్యేక కథనంజాతీయం
“మోదీతో వంద విభేదాలు ఉన్నా.. దేశాన్ని అవమానిస్తే ఊరుకోను” — ఒవైసీ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ప్రధాని నరేంద్ర మోదీతో తనకు ఎన్నో రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, భారత్‌ను లేదా దేశ ప్రధానమంత్రి పదవిని విదేశీయులు అవమానించేలా మాట్లాడితే సహించబోనని AIMIM అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు.

“మనకు ఒక గోరా వచ్చి షరతులు విధించలేడు. భారత్ తన నిర్ణయాలను తానే తీసుకుంటుంది. ప్రపంచంలోనే అత్యంత చౌకగా ఇంటర్నెట్ డేటా అందుతున్న దేశాల్లో భారత్ ఒకటి” అంటూ వ్యాఖ్యానించారు.

స్టార్‌లింక్ వ్యవహారంపై ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఒవైసీ స్పందన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు