తెలుగు ఎడిషన్ · 17 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
దసరా వేళ హైదరాబాద్ నుంచి పల్లెబాట.. భారీగా ట్రాఫిక్ జామ్అనంతపురం జిల్లా: అనంతపురం మేయర్ స్థానం బిజెపికి కేటాయింపువనపర్తిలో దారుణం.. భర్త హత్యకు భార్య, ప్రియుడి కుట్రఅమెరికాలో హెచ్-1బీ వేతన పరిమితి పెంపు.. 1.40 లక్షల డాలర్లకు పెంచాలని బిల్లున్యూజిలాండ్ పర్యటనకు భారత జట్లను ప్రకటించిన బీసీసీఐ.. శుభ్‌మన్, శ్రేయస్ కెప్టెన్సీన్యూజిలాండ్ సిరీస్‌కు బుమ్రా రీఎంట్రీ.. వన్డే కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్భారత నౌకాదళంలోకి చేరిన 'INS సమర్థక్'.. ప్రైవేట్ రంగంలో నిర్మించిన తొలి నౌకభద్రకాళి మాడవీధుల్లో భారీ రథందసరా వేళ హైదరాబాద్ నుంచి పల్లెబాట.. భారీగా ట్రాఫిక్ జామ్అనంతపురం జిల్లా: అనంతపురం మేయర్ స్థానం బిజెపికి కేటాయింపువనపర్తిలో దారుణం.. భర్త హత్యకు భార్య, ప్రియుడి కుట్రఅమెరికాలో హెచ్-1బీ వేతన పరిమితి పెంపు.. 1.40 లక్షల డాలర్లకు పెంచాలని బిల్లున్యూజిలాండ్ పర్యటనకు భారత జట్లను ప్రకటించిన బీసీసీఐ.. శుభ్‌మన్, శ్రేయస్ కెప్టెన్సీన్యూజిలాండ్ సిరీస్‌కు బుమ్రా రీఎంట్రీ.. వన్డే కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్భారత నౌకాదళంలోకి చేరిన 'INS సమర్థక్'.. ప్రైవేట్ రంగంలో నిర్మించిన తొలి నౌకభద్రకాళి మాడవీధుల్లో భారీ రథం
వాతావరణం
📅 తేదీ వారీగా

అనంతపురం జిల్లా: అనంతపురం మేయర్ స్థానం బిజెపికి కేటాయింపు

ప్రత్యేక కథనంజాతీయం
అనంతపురం జిల్లా: అనంతపురం మేయర్ స్థానం బిజెపికి కేటాయింపు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అనంతపురం బిజెపి మేయర్ అభ్యర్థిగా డాక్టర్ విక్రమ్ పరిశీలన

డాక్టర్ విక్రమ్ పేరు మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత బిగ్ ట్విస్ట్

అసలు డాక్టర్ విక్రమ్ కు బిజెపి సభ్యత్వం లేకపోవడంతో మరో అభ్యర్థి కోసం బిజెపి కసరత్తు

అలాగే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తన బావమరిది విక్రమ్ కు అనంతపురం మేయర్ సీటు ఇప్పించుకుంటున్నారని బిజెపి లోనే అంతర్గతంగా విభేదిస్తున్న నాయకులు

దీంతో బిజెపి జిల్లా అధ్యక్షుడు కొనగండ్ల రాజేష్ పేరు కూడా పరిశీలన

ఇవాళ సాయంత్రం కల్లా బిజెపి అభ్యర్థి పేరు ప్రకటన వచ్చే అవకాశం

రేపు అనంతపురంకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్

ఇప్పటికే వైసీపీ మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ అధిష్టానం

అనంతపురం వైసీపీ మేయర్ అభ్యర్థిగా చిట్లూరి రమేష్ గౌడ్ పేరు ప్రకటించిన వైసీపీ అధిష్టానం

X లో చూడండి ›

సంబంధిత వార్తలు