అమెరికాలో హెచ్-1బీ వేతన పరిమితి పెంపు.. 1.40 లక్షల డాలర్లకు పెంచాలని బిల్లు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అమెరికాలో హెచ్-1బీ ఉద్యోగుల కనీస వార్షిక వేతన పరిమితిని $1,40,000కు పెంచాలని యూఎస్ ప్రతినిధుల సభలో కొత్త బిల్లు ప్రతిపాదించారు.
ఈ బిల్లు ద్వారా హెచ్-1బీ ఎంప్లాయర్ ఎగ్జెంప్షన్ పరిమితిని $1,40,000కు పెంచాలని కోరారు.
ఈ బిల్లు ప్రధానంగా భారతీయ ఐటీ కంపెనీలను టార్గెట్ చేస్తోంది.





