న్యూజిలాండ్ సిరీస్కు బుమ్రా రీఎంట్రీ.. వన్డే కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
భారత్ న్యూజిలాండ్ టూర్లో వన్డే, టెస్ట్ సిరీస్లు ఉండనున్నాయి.
న్యూజిలాండ్తో వన్డే, టెస్ట్ సిరీస్ల కోసం భారత జట్లను ప్రకటించారు.
టెస్ట్ సిరీస్తో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇస్తున్నారు.
వన్డే జట్టులో రవీంద్ర జడేజాకు చోటు దక్కలేదు.. సీనియర్లకు మళ్లీ నిరాశే మిగిలింది.
షమీ, భువీలను కాదని గుర్నూర్, ఔకీబ్లకు జట్టులో అవకాశం కల్పించారు.
మరోవైపు కొన్ని మ్యాచ్లకు శుభ్మన్ గిల్ దూరంగా ఉండనున్నారు.
షమీ, భువీలను కాదని గుర్నూర్, ఔకీబ్లకు జట్టులో అవకాశం కల్పించారు. జడేజాకు వన్డేల్లో షాక్ తగిలింది.





