భద్రకాళి మాడవీధుల్లో భారీ రథం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
వరంగల్ భద్రకాళి అమ్మవారి రథోత్సవాల కోసం సాంప్రదాయ శిల్పకళతో తెలంగాణలోనే అతిపెద్ద రథాన్ని సిద్ధం చేశారు. మూలా నక్షత్రం పర్వదినాన ఈ భారీ రథంపై భద్రకాళి అమ్మవారి ఊరేగింపు జరగనుంది. ఉత్సవాల నిర్వహణకు ఆలయ మాడవీధులన్నీ ముస్తాబయ్యాయి. ఊరంతా ఏకమై జరుపుకునే ఈ చారిత్రక రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు వేచి చూస్తున్నారు.





