ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ భూసేకరణ పూర్తి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఆదిలాబాద్ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ సమస్య ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. అధికారులు నిర్వహించిన గ్రామసభలు విజయవంతం కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నవంబర్ నాటికి భూముల సేకరణ పూర్తి చేసి, డిసెంబర్ నుంచి ఎయిర్పోర్టు పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. రైతులు మాత్రం ఎకరానికి రూ.6 కోట్ల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.





