ఉమ్రా యాత్రికుల రాకపోకలకు బ్రేక్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సౌదీలో ఉమ్రా యాత్రకు వెళ్లిన తెలుగు రాష్ట్రాల ముస్లిం యాత్రికులు విమానాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హౌతీల దాడుల నేపథ్యంలో గల్ఫ్ దేశాలకు వెళ్లే పలు విమాన సర్వీసులు అర్ధాంతరంగా రద్దయ్యాయి. దీంతో యాత్రికులు స్వదేశానికి తిరిగి రాలేక అక్కడే నిలిచిపోయారు. చిక్కుకున్న యాత్రికుల సమస్యపై తెలుగు రాష్ట్రాల హజ్ కమిటీ అధికారిక ప్రకటన విడుదల చేయనుంది.





