నిజామాబాద్లో ముందస్తు వరి నాట్లు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా రైతులు ముందస్తు వరి నాట్లు వేస్తున్నారు. యాసంగిలో వరి వేయవద్దని వ్యవసాయ శాఖ చెబుతున్నా.. అలవాటైన పంటకే మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా బోధన్, వర్ని ప్రాంతాల్లో పొలాల్లో నాట్లు జోరుగా సాగుతున్నాయి. నేల స్వభావం పంట మార్పిడికి సహకరించడం లేదని రైతులు చెబుతున్నారు.





