తెలుగు ఎడిషన్ · 17 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
దసరా వేళ హైదరాబాద్ నుంచి పల్లెబాట.. భారీగా ట్రాఫిక్ జామ్అనంతపురం జిల్లా: అనంతపురం మేయర్ స్థానం బిజెపికి కేటాయింపువనపర్తిలో దారుణం.. భర్త హత్యకు భార్య, ప్రియుడి కుట్రఅమెరికాలో హెచ్-1బీ వేతన పరిమితి పెంపు.. 1.40 లక్షల డాలర్లకు పెంచాలని బిల్లున్యూజిలాండ్ పర్యటనకు భారత జట్లను ప్రకటించిన బీసీసీఐ.. శుభ్‌మన్, శ్రేయస్ కెప్టెన్సీన్యూజిలాండ్ సిరీస్‌కు బుమ్రా రీఎంట్రీ.. వన్డే కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్భారత నౌకాదళంలోకి చేరిన 'INS సమర్థక్'.. ప్రైవేట్ రంగంలో నిర్మించిన తొలి నౌకభద్రకాళి మాడవీధుల్లో భారీ రథందసరా వేళ హైదరాబాద్ నుంచి పల్లెబాట.. భారీగా ట్రాఫిక్ జామ్అనంతపురం జిల్లా: అనంతపురం మేయర్ స్థానం బిజెపికి కేటాయింపువనపర్తిలో దారుణం.. భర్త హత్యకు భార్య, ప్రియుడి కుట్రఅమెరికాలో హెచ్-1బీ వేతన పరిమితి పెంపు.. 1.40 లక్షల డాలర్లకు పెంచాలని బిల్లున్యూజిలాండ్ పర్యటనకు భారత జట్లను ప్రకటించిన బీసీసీఐ.. శుభ్‌మన్, శ్రేయస్ కెప్టెన్సీన్యూజిలాండ్ సిరీస్‌కు బుమ్రా రీఎంట్రీ.. వన్డే కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్భారత నౌకాదళంలోకి చేరిన 'INS సమర్థక్'.. ప్రైవేట్ రంగంలో నిర్మించిన తొలి నౌకభద్రకాళి మాడవీధుల్లో భారీ రథం
వాతావరణం
📅 తేదీ వారీగా

మున్సిపాలిటీల కేటాయింపుపై టీడీపీలో రగడ

ప్రత్యేక కథనంజాతీయం
మున్సిపాలిటీల కేటాయింపుపై టీడీపీలో రగడ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

పొత్తుల సర్దుబాటులో భాగంగా విజయనగరం పరిధిలోని రెండు మున్సిపాలిటీలను టీడీపీ కోల్పోవడంపై శ్రేణులు మండిపడుతున్నాయి. పార్టీకి బలం లేని చోట్ల జనసేన, బీజేపీకి స్థానాలు ఎలా ఇస్తారని కార్యకర్తలు అధిష్ఠానాన్ని ప్రశ్నిస్తున్నారు. నిర్ణయాన్ని మార్చాలని డిమాండ్ చేస్తూ.. కొందరు ఆశావహులు స్వతంత్రులుగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పరిణామం కూటమి ఫలితాలపై ప్రభావం చూపేలా ఉంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు