తెలుగు ఎడిషన్ · 17 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
దసరా వేళ హైదరాబాద్ నుంచి పల్లెబాట.. భారీగా ట్రాఫిక్ జామ్అనంతపురం జిల్లా: అనంతపురం మేయర్ స్థానం బిజెపికి కేటాయింపువనపర్తిలో దారుణం.. భర్త హత్యకు భార్య, ప్రియుడి కుట్రఅమెరికాలో హెచ్-1బీ వేతన పరిమితి పెంపు.. 1.40 లక్షల డాలర్లకు పెంచాలని బిల్లున్యూజిలాండ్ పర్యటనకు భారత జట్లను ప్రకటించిన బీసీసీఐ.. శుభ్‌మన్, శ్రేయస్ కెప్టెన్సీన్యూజిలాండ్ సిరీస్‌కు బుమ్రా రీఎంట్రీ.. వన్డే కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్భారత నౌకాదళంలోకి చేరిన 'INS సమర్థక్'.. ప్రైవేట్ రంగంలో నిర్మించిన తొలి నౌకభద్రకాళి మాడవీధుల్లో భారీ రథందసరా వేళ హైదరాబాద్ నుంచి పల్లెబాట.. భారీగా ట్రాఫిక్ జామ్అనంతపురం జిల్లా: అనంతపురం మేయర్ స్థానం బిజెపికి కేటాయింపువనపర్తిలో దారుణం.. భర్త హత్యకు భార్య, ప్రియుడి కుట్రఅమెరికాలో హెచ్-1బీ వేతన పరిమితి పెంపు.. 1.40 లక్షల డాలర్లకు పెంచాలని బిల్లున్యూజిలాండ్ పర్యటనకు భారత జట్లను ప్రకటించిన బీసీసీఐ.. శుభ్‌మన్, శ్రేయస్ కెప్టెన్సీన్యూజిలాండ్ సిరీస్‌కు బుమ్రా రీఎంట్రీ.. వన్డే కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్భారత నౌకాదళంలోకి చేరిన 'INS సమర్థక్'.. ప్రైవేట్ రంగంలో నిర్మించిన తొలి నౌకభద్రకాళి మాడవీధుల్లో భారీ రథం
వాతావరణం
📅 తేదీ వారీగా

ఒంగోలు మేయర్ పీఠంపై ఎత్తుకుపైఎత్తులు

ప్రత్యేక కథనంజాతీయం
ఒంగోలు మేయర్ పీఠంపై ఎత్తుకుపైఎత్తులు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ రాజకీయం రసవత్తరంగా మారింది. వైశ్య సామాజికవర్గానికి వైసీపీ టికెట్ కేటాయిస్తే.. టీడీపీ కాపు సామాజికవర్గానికి చెందిన మహిళకు అవకాశం ఇచ్చింది. అయితే టీడీపీ అభ్యర్థి భర్త వైశ్య వ్యాపారి కావడంతో రెండు సామాజిక వర్గాల ఓట్లను కొల్లగొట్టేలా వ్యూహం పన్నారు. టీడీపీ మాస్టర్ ప్లాన్‌ను ఎదుర్కొనేందుకు వైసీపీ ప్రతివ్యూహాలు రచిస్తోంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు