చిలకలూరిపేట జనసేన అభ్యర్థిపై ఉత్కంఠ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
చిలకలూరిపేట మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి ఎంపికపై జనసేన వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అటు అధికార కూటమి, ఇటు ప్రతిపక్షం తరపున రెండు చోట్లా పట్నం కుటుంబ అభ్యర్థులే బరిలో ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక సమీకరణాలు గంటగంటకూ మారుతున్నాయి. టికెట్ ఎవరికి దక్కుతుందనే దానిపై రాజకీయ ఆసక్తి నెలకొంది.





