TGSRTC ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
TGSRTC కార్మిక సంఘాల ఎన్నికల్లో ఏ యూనియన్ విజయం సాధించిందనే దానిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు పూర్తవడంతో గెలిచిన యూనియన్ వివరాలను యాజమాన్యం అధికారికంగా ప్రకటించనుంది. ఫలితం కోసం డిపోల వద్ద కార్మికులు భారీగా వేచి చూస్తున్నారు. కార్మిక వర్గాల్లో సంబరాలు జరుపుకునేందుకు శ్రేణులు సిద్ధమయ్యాయి.





