జ్యువెలరీ వ్యాపారి కిడ్నాప్లో ట్విస్టులు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్ చిక్కడపల్లికి చెందిన బంగారం వ్యాపారి కిడ్నాప్ వ్యవహారంలో రోజుకో కొత్త ట్విస్ట్ బయటపడుతోంది. ఈ కేసుకు సంబంధించి నిందితుల కదలికలపై ప్రత్యేక బృందాలు ఆధారాలు సేకరించాయి. పూర్తి వివరాలు, నిందితుల వివరాలను పోలీసులు ఇవాళ అధికారికంగా మీడియాకు వెల్లడించనున్నారు. కిడ్నాప్ వెనుక పాత లావాదేవీలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.





