తెలుగు ఎడిషన్ · 17 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
దసరా వేళ హైదరాబాద్ నుంచి పల్లెబాట.. భారీగా ట్రాఫిక్ జామ్అనంతపురం జిల్లా: అనంతపురం మేయర్ స్థానం బిజెపికి కేటాయింపువనపర్తిలో దారుణం.. భర్త హత్యకు భార్య, ప్రియుడి కుట్రఅమెరికాలో హెచ్-1బీ వేతన పరిమితి పెంపు.. 1.40 లక్షల డాలర్లకు పెంచాలని బిల్లున్యూజిలాండ్ పర్యటనకు భారత జట్లను ప్రకటించిన బీసీసీఐ.. శుభ్‌మన్, శ్రేయస్ కెప్టెన్సీన్యూజిలాండ్ సిరీస్‌కు బుమ్రా రీఎంట్రీ.. వన్డే కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్భారత నౌకాదళంలోకి చేరిన 'INS సమర్థక్'.. ప్రైవేట్ రంగంలో నిర్మించిన తొలి నౌకభద్రకాళి మాడవీధుల్లో భారీ రథందసరా వేళ హైదరాబాద్ నుంచి పల్లెబాట.. భారీగా ట్రాఫిక్ జామ్అనంతపురం జిల్లా: అనంతపురం మేయర్ స్థానం బిజెపికి కేటాయింపువనపర్తిలో దారుణం.. భర్త హత్యకు భార్య, ప్రియుడి కుట్రఅమెరికాలో హెచ్-1బీ వేతన పరిమితి పెంపు.. 1.40 లక్షల డాలర్లకు పెంచాలని బిల్లున్యూజిలాండ్ పర్యటనకు భారత జట్లను ప్రకటించిన బీసీసీఐ.. శుభ్‌మన్, శ్రేయస్ కెప్టెన్సీన్యూజిలాండ్ సిరీస్‌కు బుమ్రా రీఎంట్రీ.. వన్డే కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్భారత నౌకాదళంలోకి చేరిన 'INS సమర్థక్'.. ప్రైవేట్ రంగంలో నిర్మించిన తొలి నౌకభద్రకాళి మాడవీధుల్లో భారీ రథం
వాతావరణం
📅 తేదీ వారీగా

వైరా మున్సిపాలిటీలో కౌన్సిలర్ల అసమ్మతి

ప్రత్యేక కథనంజాతీయం
వైరా మున్సిపాలిటీలో కౌన్సిలర్ల అసమ్మతి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో అసంతృప్తి సెగలు భగ్గుమంటున్నాయి. ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ ప్రతిపక్షంతో పాటు అధికార పార్టీ కౌన్సిలర్లు డుమ్మా కొడుతున్నారు. ఎమ్మెల్యే స్వయంగా బుజ్జగించినా కౌన్సిలర్ల తీరు మారలేదు. గతంలో రెండుసార్లు వాయిదా పడి, మూడోసారి పెట్టిన కౌన్సిల్ భేటీకి సైతం సభ్యులు హాజరుకాకపోవడంతో తీవ్ర చర్చనీయాంశమైంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు